24 ఏళ్ళ తరువాత ఉద్యోగం వచ్చిన మాస్టర్ ఇల్లు ఇదే | Master Kedareswara Rao Interview |

Watch►24 ఏళ్ళ తరువాత ఉద్యోగం వచ్చిన మాస్టర్ ఇల్లు ఇదే | Master Kedareswara Rao Interview | @SumanTV World

ਟਿੱਪਣੀਆਂ

 1. Kancharla Jagadish

  Kancharla Jagadish7 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  ఈ 24 సంవత్సరాలు ఆయన నష్టపోయిన దానికి ప్రతిఫలంగా కనీసం సగం వేతనం అయినా ఆయనకి అంద చేయవలసిందిగా ప్రజలందరి తరపున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము

 2. Satya santhi Vemuri

  Satya santhi Vemuri7 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  అతనికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.💐💐💐ఇలా ఎంతోమంది వారి జీవితాలు నష్టపోయి వుంటారు.

 3. CHINMAYA R K DEEVI

  CHINMAYA R K DEEVI7 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  1998 నుంచి జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ్తానిది. మాష్టారికి అభినందనలు. 🙏🌹🙏

 4. RajeshBabuReddy_M_Advocate

  RajeshBabuReddy_M_Advocate4 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  అమ్మ కి చీర ఆ మాట వినగానే నాకూ కన్నీళ్లు ఆగలేదు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

 5. Indugubilli Ramana

  Indugubilli Ramana7 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  సుమన్ టీవీ వారికి హృదయ పూర్వక అభినందనలు. చాలా కాలం తరువాత మనసును కదిలించిన విషయం విన్నాను. నాకు ఉద్యగం వచ్చినంత ఆనందంగా ఉంది. ఆయనను చూస్తుంటే మా నాన్న గారు గుర్తుకొస్తున్నారు.

 6. Mahesh Duvva

  Mahesh Duvva4 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  ఇంతటి క్లిష్ట పరిస్థితులు అనుభవిస్తూ కేవలం జాబ్ వస్తుంది అనే ఆశ తో కాలం వెళ్లదీస్తున్న మాస్టర్ గారికి శుభ అభినందనలు..

 7. MSB

  MSB7 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  మీకు అభినందనలు సార్. కనీసం ఈ అయిదారు వత్సరాలైన కాస్త సుఖంగా , సౌకర్యంగా బ్రతకండి.

 8. gudem anjaneyulu6066

  gudem anjaneyulu60667 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  నాకు కన్నీళ్లు వస్తున్నాయి జాబ్ కోసం చాల ఎదురుచూశాను చాల బాధ పడ్డాను 42 సం II లో టీచర్ జాబ్ వచ్చింది 2019 లో తెలంగాణ రాష్ట్రము నాది .

 9. dukkara ganapathi , Sir explanation is very well

  dukkara ganapathi , Sir explanation is very well7 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  మాస్టారు! భగవంతుడు ఉన్నాడు అని అనడానికి మీరే నిదర్శనం. మీ కష్టాలు గట్టెక్కాయి. మీ అమ్మ గారు కూడా మిమ్మల్ని త్వరలోనే కలవాలి.ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోవాలి మరి.మంచి వీడియో చేసారు మేడమ్ ధన్యవాదాలు.

 10. Murthy b

  Murthy b4 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  తల్లి పట్ల మీకు ఉన్న ప్రేమ గౌరవానికి మీకు పాదాభివందనం మాస్టారు🙏🙏🙏

 11. Suvarna Reddy

  Suvarna Reddy7 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  చాలా భాదగా ఉంది పాపం ఇపుడు అయినా హ్యాపీ గా ఉండండి మంచి బట్టలు మంచి ఇల్లు తీసుకోండి సార్ 🙏 జగన్ అన్న తనకు కొన్ని year's జీతం అయినా ఇవ్వండి🙏

 12. Subba Reddy

  Subba Reddy4 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  ఈ ప్రభత్వం లో నైనా న్యాయం జరిగినందుకు శుభాభినందనలు 💐💐💐💐💐💐💐 Teacher గారు 🙏🏼🙏🏼🙏🏼

 13. kakileti Srinivas

  kakileti Srinivas7 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  మాస్టర్ గారికి 🌹🌹అభినందనలు🌹🌹 🙏🙏

 14. Rama chandrudu

  Rama chandrudu7 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  24 సంవత్సారాల జీతం ఆయనకు ఇవ్వండి...ఎలాగూ పోయిన జీవితం ఆయనకు ఇవ్వలేరు

 15. g k

  g k7 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  ధర్మం ఎప్పటికి బ్రతికే ఉంటుంది,

 16. CHINNA CHINNA,G

  CHINNA CHINNA,G4 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది మాస్టార్ ని చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి 🙏🙏🙏

 17. Kedari Subrahmanyam

  Kedari Subrahmanyam12 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  My father got Group IV job in 1989-1990. Provisional certificate came on 1991. Still it is in court case.. more than 750+ candidates (AP & TS) are fighting. But no government was issued orders.. Still my father is fighting his job.. if possible please take interview with my father. Atleast government will be recognised about this issue 🙏🏻

 18. Laxman kumar borrA

  Laxman kumar borrA7 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  ఇంకా కాసేపు మాస్టర్ గారితో మాట్లాడించాల్సింది.. ఉన్న విడియో లో మాస్టర్ కన్నా.. anchore ఎక్కువ మాట్లాడింది.

 19. Eshwar Narsolla

  Eshwar Narsolla4 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  ఇది మన దేశంలో కోర్టుట్ల పరిస్థితికి నిదర్శనం .

 20. yellayya wincent

  yellayya wincent4 ਘੰਟੇ ਪਹਿਲਾਂ

  కన్నీళ్లు వస్తున్నాయి... నేను ఒక టీచర్ పడిన కష్టం తెలుసు 🙏🙏🙏